Tuesday, 27 December 2011


సర్వే సర్వత్రా సాయినాధం నమామ్యహం
సర్వావస్థలయందు సాయినామ మననం
సర్వ వేళలలో సాయి వదనం మదిలోన దర్శనం
సర్వం సహా సాయినాధునికే సమర్పితం
...........సాహితీ శశి అంతరంగం..........

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి  
  

No comments:

Post a Comment