Saturday, 19 May 2012
Friday, 18 May 2012
నా మది మందిరంలో మరిన్ని సాయి మధురానుభూతులు
అన్నీ ఇన్నీ కావు, లెక్కింపలేనన్ని షిరిడి సా-ఈశుని దివ్య స్మృతులు
కొన్నింటినన్నా అక్షరీకరించాలని తాపత్రయపడిన సంగతులు
సాయి తత్వామృత బిందువులు....సాయి భక్తులకవి శక్తి సమన్వితములు
***************సాహితిశశి అంతరంగ జనితములు***********
PREPARED TODAY FOR " B A N G A R I M A A S H I R I D I S A I B A B A"
Wednesday, 16 May 2012
అమ్మ - అమృతం
అమ్మ బిడ్డ పైన సదా ప్రేమనే కురిపిస్తుంది....ద్వారకామాయి కూడా అంతే కదా ! !
జీవితంలో మార్పును తీవ్రంగా కోరుకునే వారెవరైనా, షిరిడీ బాబా వారిని సద్గురువుగా భావించి....అచ్చం అమ్మలాగా సంభావించి సదా ధ్యానిస్తే , సదా స్మరిస్తే,,,,,మనల మంచి కోసం బాబా తపిస్తాడు....ద్వారకామాయి పరితపిస్తుంది....ఇది నిజం, విలువైన నవవిధ భక్తి ఫలిత నైజం.
కన్నతల్లి ఎంతగా ప్రేమించి తరిస్తామో అంతటి స్థాయిలోనే ద్వారకామాయి అమ్మఒడిని నమ్మి చూడండి, అనుక్షణం ద్వారకామాయి కధలను స్మరణలో ఉంచుకోండి. ఫలితం స్వయంగా చూస్తారు, స్వయానా అనుభవిస్తారు....ఇది ఖచ్చితం, సాయి తత్వమనేది అమృతం.
సమస్త సన్మంగళాని భవంతు ....స్వస్తి .....సాహితీశశి అంతరంగం
(Today i have just intimated from shiridi samadhi mandiram as, just my sister's whole family along with my father & mother having the blessings of 'SAMARDHA SADGURU SHIRIDI SAI BABA' )
Subscribe to:
Posts (Atom)