Wednesday, 21 November 2012
HEART SOUNDS(MADI mantram) as in SAI-BABA(Lub-Dub)
మది నిండా షిరిడి సాయి
హృది నిండా సద్గురు సాయి
మానసంలో సింహభాగం సాయి ఆలోచనలే
అంతరంగ స్రవంతి యావత్తు బాబా సాలోచనలే
మనసు గదుల నిండా సాయి బాబా వారి చిత్తరువులే
హృదయం సడి కూడా '
సాయి-బాబా సాయి-బాబా'
***********సాహితీ శశి అంతరంగం ************
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment