Saturday 23 November 2013


ఈ గురువారం సాయం సంధ్యలో సమర్ధ సద్గురు వారికీ 'చిరు కవితా కానుక' ను ఫేస్ బుక్ సాక్షిగా అందిస్తున్న 'సాయి' సుమధుర క్షణాలకు వందనం.... షిరిడీ సాయి బాబా వారి భక్తులందరికీ అభి వందనం....సాహితీ శశి 


నా బాబా నడయాడిన ప్రాంతమైన 'షిరిడి' స్థలి ....

శ్రద్ధ - సబూరి జంట సుగుణాలనెడి జీవ నదుల సంగమ స్థలి


నా బాబా 'సమాధి మందిర' పుణ్య స్థలి ....

అద్భుతమైన-అచిరమైన మానవత్వ తత్వ సారం నిండిన సాగర స్థలి 


'సాహితీ శశి' అంతరంగ స్రవంతిగా - ప్రయత్నపూర్వకంగా...

ఆశువుగా జాలువారిన సాయితత్వ సుకవితా కాంతి ఇది ....

సాక్షాత్ 'మహారాజైన షిరిడి సాయీశుని సుధా మధురిమలనెడి వెలుగుల సిరి నిండిన సాక్షరతా క్రాంతి ఇది


ధన్యవాదాలతో ..... ఇవటూరి శివకుమార్ ఆరాధ్య, సీతాఫల్మండి, సికింద్రాబాద్.

Photo

No comments:

Post a Comment